బ్యాంకర్లకు ఇచ్చిన లక్ష్యాలను 100% సాధించేల చర్యలు: జూపల్లి

55చూసినవారు
ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం బ్యాంకర్లకు ఇచ్చిన లక్ష్యాలను 100 శాతం సాధించేల చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వనపర్తి కలెక్టరెట్ లో కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ సంప్రదింపుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2016 తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి లభ్యత పెరిగి వ్యవసాయంతో పాటు రైతుల ఆర్థిక స్థోమత పెరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్