VIDEO:షమీ బౌలింగ్ ప్రాక్టీస్.. ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధం?

50చూసినవారు
భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నెట్స్‌లో తీవ్రంగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన స్వయంగా సోషల్ మీడియాలో మంగళవారం షేర్ చేశారు. "ప్రెసిషన్, పేస్ అండ్ ప్యాషన్, ఆల్ సెట్ టు టేక్ ఆన్ ది వరల్డ్!" అనే క్యాప్షన్‌ ఆ వీడియోకు జోడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్