వనపర్తి జిల్లా సాధారణ వర్షపాతం

64చూసినవారు
వనపర్తి జిల్లా సాధారణ వర్షపాతం
వనపర్తి జిల్లాల సాధారణ వర్షపాతం నమోదయింది. శనివారం అత్యధికంగా ఘనపూర్ లో 12. 3మిల్లీమీటర్లు, సోలిపూర్ 7. 5 రేవల్లి 7, గోపాల్ పేట 6. 5 వనపర్తి 5. 3 రేమద్దుల 4. 8 దగడ 4. 5 అమరచింత 4. 5 వీపనగండ్ల 3. 8 ఆత్మకూర్ 3. 3 పెద్దమందడి 3. 3 శ్రీరంగాపూర్ 3, కానాయిపల్లి 2. 5 మదనాపూర్ 2. 3 వెల్గొండ 2, పంగల్ 1. 3 జానంపేట 0. 8 విలియంకొండ 0. 8 పెబ్బేరులో 0. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్