విధులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వనపర్తి జిల్లా పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించినందుకు ఆత్మకూర్ ఎఎస్ఐ బీచుపల్లి, ఇతర అధికారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గురువారం వనపర్తి జిల్లా కలెక్టర ఆదర్శ సురభి, ఎస్పి రావుల గిరిధర్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అందజేశారు.