వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించినున్న ప్రజావాణి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 26 నుండి నాలుగు సంక్షేమ పథకాల అమలు చేయనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు సర్వేలో పాల్గొంటున్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలక్టర్ తెలిపారు. ప్రజలు ఈ మార్పును గమనించి రేపు ఫిర్యాదులతో కలక్టరేట్ కు ఎవరు రావద్దని కోరారు.