అరుదైన రికార్డు సాధించిన గంభీర్‌

75చూసినవారు
అరుదైన రికార్డు సాధించిన గంభీర్‌
CT విజయంతో గంభీర్‌ ఓ అరుదైన రికార్డు సాధించారు. ఆటగాడిగా, కోచ్‌గా ఐసీసీ ట్రోఫీ నెగ్గిన జాబితాలో చేరిన ఐదో వ్యక్తిగా నిలిచారు. భారత్‌ గెలుచుకున్న 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌లలో గంభీర్‌ ఆడిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో రాహుల్‌ ద్రవిడ్‌, ఆస్ట్రేలియా మాజీలు డారెన్‌ లెమాన్‌, జియోఫ్‌ మార్ష్‌, దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్‌స్టెన్‌లు మాత్రమే ఉన్నారు.

సంబంధిత పోస్ట్