రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు

56చూసినవారు
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు
ICC CT చరిత్రలో ఫైనల్ పోరులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు.  అదేవిధంగా భారత్‌కు అత్యధిక ఐసీసీ టైటిల్స్‌ను అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2007, వన్డే ప్రపంచకప్-2011, ఛాంపియన్స్ ట్రోఫీ-2013లను భారత్ కైవసం చేసుకుంది. ధోని మొత్తంగా భారత్‌కు మూడు టైటిల్‌ను అందించగా.. రోహిత్ రెండు టైటిల్స్‌ను సాధించాడు.

సంబంధిత పోస్ట్