ఎండు కొబ్బరితో వినాయకుడు (వీడియో)

68చూసినవారు
పండుగల వేళ పలువురు పర్యావరణం పట్ల తమ ప్రేమను చాటుకుంటున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో గణపతి నవరాత్రి ఉత్సవాలను విభిన్నంగా స్థానికులు నిర్వహిస్తున్నారు. 15 రోజుల పాటు శ్రమించి ఎండుకొబ్బరితో వినాయకుని తయారు చేశారు. ఆ వినాయక ప్రతిమను ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. కళ్లు మూసి, తెరవడం ఇక్కడి వినాయకుని ప్రత్యేకత. వినాయకుని తయారు చేసిన స్నేహశీలి యూత్ అసోసియేషన్‌పై అంతా ప్రశంసిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్