ఢిల్లీలో పేలిన గ్యాస్ సిలిండర్, ఆరుగురికి తీవ్రగాయాలు (వీడియో)

65చూసినవారు
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నరేలా భోర్‌గఢ్ నియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ B4లో ఆదివారం ఉదయం సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్