రూ.500కే గ్యాస్ సిలిండర్, 300 యూనిట్ల కరెంట్ ఫ్రీ: కాంగ్రెస్

61చూసినవారు
రూ.500కే గ్యాస్ సిలిండర్, 300 యూనిట్ల కరెంట్ ఫ్రీ: కాంగ్రెస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటర్లపై హామీల వర్షం కురిపించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఢిల్లీ ప్రజలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​, ఉచితంగా రేషన్ కిట్స్​ను అందిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ఢిల్లీ ఇన్​ఛార్జ్​ ఖాజీ నిజాముద్దీన్, కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్‌లతో​ కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్