రూ.500కే గ్యాస్‌ సిలిండర్.. అర్హతలివే

227337చూసినవారు
రూ.500కే గ్యాస్‌ సిలిండర్.. అర్హతలివే
రూ.500కే గ్యాస్ సిలిండర్ కు అర్హులు ఎవరంటే..
* ప్రజాపాలనలో సబ్సిడీ గ్యాస్ పథకానికి
దరఖాస్తు చేసుకున్న వారు అర్హులు.
* దరఖాస్తుదారులు తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి.
* దరఖాస్తుదారుని పేరుపై యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉండాలి.
* గత మూడేళ్లుగా వినియోగించిన సిలిండర్ల సంఖ్యను
ఆధారం చేసుకొని రూ.500కే గ్యాస్ ఇస్తారు.
* గ్యాస్ తీసుకునే సమయంలో మొత్తం డబ్బులు చెల్లించాలి.
* సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు అందిస్తుంది.
* ఆ తర్వాత వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తాయి.

సంబంధిత పోస్ట్