హమాస్ వ్యతిరేక నినాదంతో హోరెత్తిన గాజా (VIDEO)

81చూసినవారు
గాజాలో హమాస్ వ్యతిరేక నినాదం మళ్లీ హోరెత్తింది. ఇజ్రాయెల్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన అతిపెద్ద హమాస్ వ్యతిరేక నిరసనలో పాల్గొనడానికి వందలాది మంది పాలస్తీనియన్లు ఉత్తర గాజాలో వీధుల్లోకి వచ్చారు. యుద్ధాన్ని ముగించాలని, అధికారం నుంచి హమాస్ సమూహం వైదొలగాలని డిమాండ్ చేశారు. ‘యుద్ధాన్ని ఆపండి’, ‘మేము శాంతియూతంగా జీవించాలని అనుకుంటున్నాం’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్