ఉస్మానియా విద్యార్థి ఉద్యమాలకు ఆద్యుడు జార్జ్ రెడ్డి

64చూసినవారు
ఉస్మానియా విద్యార్థి ఉద్యమాలకు ఆద్యుడు జార్జ్ రెడ్డి
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఉద్యమాలకు ఆద్యుడు, సామజిక న్యాయం కోసం పోరాడిన విప్లవ వీరుడు జార్జ్ రెడ్డి. జార్జ్ కి చిన్నప్పటి నుంచే అన్యాయాన్ని ఎదురించే మనస్తత్వం ఉండేది. జార్జ్ మొదట కాంగ్రెస్ పార్టీలోని యంగ్ టర్క్‌లను అనుసరించాడు. కాంగ్రెస్ పార్టీ పెట్టుబడిదారీ సంస్కరణ పంథావైపు నడిపించే ప్రయత్నం జరిగింది. తరువాత విప్లవ పంథాను స్వీకరించి అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (పీడీఎస్‌యూ)ను స్థాపించాడు. పీడీఎస్‌యూ భారతీయ కమ్యూనిస్టు పార్టీకి విద్యార్థి విభాగంగా పని చేస్తుంది.

సంబంధిత పోస్ట్