టమాటాలను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా?

65చూసినవారు
టమాటాలను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా?
టమాటాలను చాలా మంది ఫ్రిజ్‌లో దాచుతుంటారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి హానికరమని జర్మనీలోని గోట్టింగెన్ విశ్వవిద్యాలయ అధ్యయనం వెల్లడించింది. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల టమాటాల ఆకృతి మారిపోయి, వాటి రుచి, వాసనలో మార్పులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. టమాటాలలోని లైకోపీన్‌లో మార్పు కలిగితే, దీని ప్రభావంతో పేగుల్లో వాపు, వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్