భారీ ఎండలు.. వాషింగ్ మిషన్ లో చెలరేగిన మంటలు (వీడియో)

561చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఇంట్లో విపరీతమైన ఎండల కారణంగా బాల్కనీలో ఉంచిన వాషింగ్ మెషీన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన కుటుంబీకులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. గమనిక: మీరు వాషింగ్ మెషీన్ను ఎండలో ఉంచినట్లయితే దయచేసి స్థలాన్ని మార్చండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్