మద్యం తాగి చితక్కొట్టుకున్న అమ్మాయిలు (వీడియో)

575చూసినవారు
ఒకప్పుడు అమ్మాయిలు మద్యం వాసన అంటే ఆమడ దూరం ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం మత్తులో తులుతున్నారు. తాజాగా మద్యం తాగి కొట్టుకున్నఅమ్మాయిల వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన లక్నోలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళలు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుతూ కొట్టుకొని నెట్టుకుంటున్నారు. ప్రేమికుల రోజున ఇద్దరు యువతులు తాగిన మత్తులో ఒక వ్యక్తితో గొడవ పడుతున్న వీడియో క్లిప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Xలో షేర్ చేయబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్