కలబందతో మెరిసే చర్మం మీ సొంతం!

60చూసినవారు
కలబందతో మెరిసే చర్మం మీ సొంతం!
కలబంద మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్ తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచిది. దీని కోసం ఒక చెంచా అలోవెరా జెల్ లో ఒక చెంచా కొబ్బరి నూనె కలపండి. ఈ మిశ్రమంతో మీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మీ చర్మం మెరుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్