దేవర టీమ్ నుంచి కొరటాల శివ పుట్టినరోజు స్పెషల్ వీడియో

72చూసినవారు
నేడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా దేవ‌ర టీమ్ స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్ తెలిపింది. 'దేవర' మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేసి కొరటాల శివకు విషెస్ తెలిపింది. ఈ చిత్రంలో యాంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీకపూర్‌ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్‌అలీఖాన్ విల‌న్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా సెప్టెంబర్ 27న విడుద‌ల చేయ‌నున్నారు.

సంబంధిత పోస్ట్