ఇండియా Vs కెనడా మ్యాచ్ రద్దు

68చూసినవారు
ఇండియా Vs కెనడా మ్యాచ్ రద్దు
T20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఇండియా, కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. వర్షం తగ్గినప్పటికీ అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండడంతో మ్యాచ్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా అయిదు ఓవర్ల ఆటను పరిశీలించినప్పటికీ ఫలితం లేదు. కాగా ఇప్పటికే భారత్ సూపర్-8కి క్వాలిఫై అయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్