ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం

70చూసినవారు
ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం
న్యూజిలాండ్ సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ తనకు చివరిదని బౌల్ట్ అన్నారు. ఉగాండాతో మ్యాచ్ ముగిశాక అతడు ఈ ప్రకటన చేశాడు. అయితే ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారా? లేక ఇతర ఫార్మాట్లలో కొనసాగుతారా? అనేదానిపై అతడు క్లారిటీ ఇవ్వలేదు. 34 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా రాణిస్తున్న బౌల్ట్ ఈ WCలో 3 మ్యాచ్ లలో 7 వికెట్లు తీశారు. కానీ కివీస్ లీగ్ దశలోనే ఎలిమినేట్ అయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్