ఇంట్లో పారిజాతం చెట్టు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం: పండితులు

55చూసినవారు
ఇంట్లో పారిజాతం చెట్టు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం: పండితులు
ఇంట్లో పారిజాతం చెట్టు ఉంటే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ చెట్టు పూలతో దుర్గాదేవిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ప్రతికూల సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు దీర్ఘాయువుతో ఉంటారు. ఈ చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అయితే ఈ చెట్టును ఈశాన్య, తూర్పు, పడమర, వాయువ్య దిశలో నాటొచ్చు. అయితే దక్షిణం వైపున నాటకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్