బాక్సర్‌కు మెడల్.. సంబరాల్లో కోచ్‌కు గుండెపోటు

82చూసినవారు
బాక్సర్‌కు మెడల్.. సంబరాల్లో కోచ్‌కు గుండెపోటు
పారిస్ ఒలింపిక్స్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఉజ్బెకిస్తాన్ బాక్సర్ దుస్మంతోవ్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. సంబరాలు చేసుకుంటుండగా ఉజ్బెకిస్తాన్ ప్రధాన కోచ్ కిలిచెవ్‌కు గుండెపోటు వచ్చింది. బ్రిటన్‌కు చెందిన డాక్టర్ హర్జ్ సింగ్, ఫిజియో లిల్లిస్ వెంటనే స్పందించారు. కిలిచెవ్‌కు CPR చేయడంతో పాటు డెఫిబ్రిలేటర్‌ సాయంతో షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. కిలిచెవ్ స్పృహలోకి రాగానే వారికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్