పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర

21297చూసినవారు
పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర
ఈరోజు బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది. బులియన్ మార్కెట్ లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి రూ.72,930 గా ఉంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.66,850గా ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.84,000 గా ఉంది. TS, APలో ఇవే ధరలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్