చెల్లికి మెసేజ్‌లు పెడుతున్నాడని ఘోరంగా కొట్టారు (వీడియో)

570చూసినవారు
ఉత్తరాఖండ్ లోని హల్ద్వానిలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి రీచార్జ్‌ కోసం మొబైల్‌ షాపుకి వెళ్ళింది. షాపు అతనికి యువతి ఫోన్ నెంబర్ చెప్పగా.. రీఛార్జ్ చేశాడు. ఆ తరువాత యువతి ఫోన్ నంబర్‌కు షాపు అతను మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. దీంతో ఆ యువతి తన అన్నయ్యకు చెప్పడంతో.. అతను తన ఫ్రెండ్స్ తో వెళ్లి మొబైల్ షాపు అతడ్ని బయటకి లాగి దారుణంగా కొట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్