రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర

576చూసినవారు
రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర
పసిడి ధరలు మరోసారి చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.66,680 పలికింది. బులియన్ మార్కెట్‌లో ఈ ధరకు ట్రేడ్‌ కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములు రూ.61,080 చేరింది. కాగా బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.74 వేలకు చేరువైంది. మంగళవారం కిలో రూ.73,950కి చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్