స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

547చూసినవారు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
ఈమధ్య కాలంలో బంగారం ధరలు క్రమంగా క్షీణిస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు ఇవాళ కూడా స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గడంతో రూ.58,000కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.110 తగ్గడంతో రూ.63,270కి చేరుకుంది. మరోవైపు కిలో వెండి ధర రూ.78,000గా పలుకుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్