గుడ్ న్యూస్.. ఆధార్‌ లేకుండానే EPFO క్లెయిమ్‌

70చూసినవారు
గుడ్ న్యూస్.. ఆధార్‌ లేకుండానే EPFO క్లెయిమ్‌
ఈపీఎఫ్ఓ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెబుతూ.. ఫిజికల్ క్లెయిమ్‌లను సెటిల్ చేయడానికి ఇకపై తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్‌ఓ ప్రకటించింది. కొత్తగా సవరించిన విధానంలో భాగంగా ఈ మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మినహాయింపు అందరు ఉద్యోగులకు వర్తించదు. కొంతమంది ఉద్యోగులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్