బిభవ్ బెయిల్‌పై రేపు హైకోర్టు ఉత్తర్వులు

72చూసినవారు
బిభవ్ బెయిల్‌పై రేపు హైకోర్టు ఉత్తర్వులు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. బిభవ్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో మే 18న ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది.

సంబంధిత పోస్ట్