తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

53చూసినవారు
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం అవుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి టోకెన్లు తీసుకున్న భక్తులను నేరుగా దర్శనానికి పంపుతున్నారు. దీంతో మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులు లేక వెలవెలబోతోంది. సోమవారం స్వామి వారిని 68,298 మంది దర్శించుకున్నారు. అందులో 16,544 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.1 కోట్లు వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్