పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

62చూసినవారు
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.330 తగ్గింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేట్ ప్రస్తుతం రూ.73,800కు చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.300 దిగి రూ.67,650గా నమోదైంది. అటు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ సిల్వర్ రేట్ రూ.90,000 పలుకుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్