ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన 'కర్రీ' ఏంటో తెలుసా!

574చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన 'కర్రీ' ఏంటో తెలుసా!
ఫర్మానాలో జరిపిన తవ్వకాల్లో నాలుగువేల ఏళ్ల నాటి పురాతన వంటకం వెలుగులోకి వచ్చింది. మన పూర్వీకులు అప్పట్లోనే అలా వండుకుని తినేవారా అని కంగుతిన్నారు శాస్త్రవేత్తలు. వారు ఒక కుండలో పసుపు, అల్లం, వెల్లుల్లి, వంకాయలతో చేసి అవశేషాలను గుర్తించారు. ఈ కూర ప్రస్తుతం ఇప్పటి వరకు నమోదైన పురాతన కూరల్లో ఒకటిగా నిలిచింది. పూర్వీకులు అరటి, మామిడి, పొట్లకాయ, ఖర్జురాలు ఎక్కువగా ఉపయోగించారు. కానీ వాటికి కచ్చితమైన ఆధారాలు లేవు.

సంబంధిత పోస్ట్