TG: సింగరేణి కార్మికులకు దసరా ముందుగానే బోనస్!

75చూసినవారు
TG: సింగరేణి కార్మికులకు దసరా ముందుగానే బోనస్!
తెలంగాణలో సింగరేణి కార్మికులకు దసరా పండుగకు ముందుగానే బోనస్ ప్రకటిస్తున్నట్లు CM రేవంత్ తెలిపారు. అంతేకాకుండా లాభాల్లో కూడా వాటా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 'తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం. మొత్తం 25 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల చొప్పున ఇస్తున్నాం. ఇందుకోసం రూ.796 కోట్లు కేటాయించాం. కార్మికులు, ఉద్యోగుల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్