బస్ టికెట్లు బుక్ చేసుకునే వారికి శుభవార్త

51చూసినవారు
బస్ టికెట్లు బుక్ చేసుకునే వారికి శుభవార్త
ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తోంది. ప్రయాణానికి 8 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్