HDFC బ్యాంక్ తమ కష్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీల వడ్డీ రేట్లను పెంచింది. తాజా పెంపు తర్వాత HDFC బ్యాంక్ సాధారణ ప్రజలకు 3% నుంచి 7.10% వరకు పెంచింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలవ్యవధికి 3.50% నుంచి 7.60% వరకు వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 21, 2023 నుంచి అమలులోకి వస్తాయి.