లక్నోకి కేఎల్ రాహుల్ గుడ్ బై!

57చూసినవారు
లక్నోకి కేఎల్ రాహుల్ గుడ్ బై!
లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే లక్నో జట్టును కేఎల్ రాహుల్ వీడాలని అనుకుంటున్నారట. అంతేకాదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వెళ్లాలని కేఎల్ రాహుల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్