రైతు భరోసాపై ప్రభుత్వం కీలక నిర్ణయం

61చూసినవారు
రైతు భరోసాపై ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాపై కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో ఈరోజు సెక్రటేరియేట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌలి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్