పట్టించుకోని ప్రభుత్వాలు..

63చూసినవారు
పట్టించుకోని ప్రభుత్వాలు..
ప్రభుత్వాల వైఫల్యం వరద బాధితుల పాలిట అంతులేని విషాదాన్ని మిగిల్చిందనే చెప్పాలి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ కన్నీటి సంద్రమైంది. మూడు రోజులుగా గల్లంతైన వారు శవాలుగా మారి నీటిలో కొట్టుకుపోతూ కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా మారాయి. బాధితుల ఆర్తనాదాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి. ఇంకా ఎంతమంది చనిపోయారోనని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్