ఇన్‌స్టాగ్రామ్ పనిచేయట్లేదు

129505చూసినవారు
ఇన్‌స్టాగ్రామ్ పనిచేయట్లేదు
పలువురికి ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. యాప్ ఓపెన్ చేయగానే ఇమేజ్ లోడ్ అవ్వట్లేదని చూపిస్తోంది.ఆటు ఫేస్ బుక్ లోనూ మెస్సెంజర్ లోనూ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ సేవలు దాదాపు గంట పాటు నిలిచిపోయాయి. మరి మీకు కూడా ఈ సమస్య ఉందా? COMMENT చేయండి.

సంబంధిత పోస్ట్