40 వితంతు వివాహాలు జరిపించిన సంఘ సంస్కర్త కందుకూరి

75చూసినవారు
40 వితంతు వివాహాలు జరిపించిన సంఘ సంస్కర్త కందుకూరి
కందుకూరి 1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశాడు. తొమ్మిదేళ్ళ బాల వితంతువు గౌరమ్మకు, గోగులపాటి శ్రీరాములకు జరిగిన పెళ్లి పెద్ద ఆందోళనకు దారి తీసింది. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళందరినీ సమాజం నుండి వెలి వేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు. తన కుటంబ సభ్యులు, విద్యార్థులు ఆయనకు అండగా నిలిచారు.

సంబంధిత పోస్ట్