ఘనంగా ఏనుగు పుట్టినరోజు వేడుకలు (వీడియో)

3995చూసినవారు
కొంతమంది తమ పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూస్తారు. వాటి పుట్టినరోజు వేడుకలకు సైతం ఘనంగా జరుపుతారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో ఓ ఏనుగు పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఏనుగు కోసం రకరకాల పండ్లు, స్వీట్లు తీసుకొచ్చారు. పూల దండ వేశారు. ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ అని పాడుతూ విషెస్ చెప్పారు. దీంతో ఏనుగు కూడా చాలా సంతోషంగా కనిపించింది.

సంబంధిత పోస్ట్