ఇంగ్లండ్ పై ఆసీస్ ఘన విజయం

56చూసినవారు
ఇంగ్లండ్ పై ఆసీస్ ఘన విజయం
T20WCలో ఇంగ్లండ్ పై ఆసీస్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన. కంగారూలు 7 వికెట్లు కోల్పోయి 201 స్కోర్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో ఇదే అత్యధిక స్కోరు. హెడ్ 34, వార్నర్ 39, మార్ష్ 35, మ్యాక్సీ 28, స్టోయినిస్ 30, టిమ్ డేవిడ్ 11, వేడ్ 17 రన్స్ చేశారు. తర్వాత ENG 20 ఓవర్లలో 165/6 స్కోర్ మాత్రమే చేసి ఓటమిపాలైంది. సాల్ట్ 37, బట్లర్ 42, అలీ 25 మినహా అందరూ విఫలమయ్యారు.

సంబంధిత పోస్ట్