జూన్ 1న గ్రూప్-1 హాల్ టికెట్లు

50చూసినవారు
జూన్ 1న గ్రూప్-1 హాల్ టికెట్లు
జూన్ 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు జూన్ 1 నుంచి అందుబాటులో ఉంటాయని TGPSC వెల్లడించింది. ఈసారి భారీగా దరఖాస్తులు రావడంతో OMR పద్ధతిలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుండగా, అభ్యర్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. బయోమెట్రిక్ లో సమస్య ఉంటే అభ్యర్థి ఫోటో, ఇంక్ ప్యాడ్ ద్వారా వేలిముద్ర తీసుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్