తెలంగాణలో రెండోరోజు గ్రూప్‌-2 పరీక్ష

72చూసినవారు
తెలంగాణలో రెండోరోజు గ్రూప్‌-2 పరీక్ష
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు తొలిరోజు (ఆదివారం) ప్రశాంతంగా జరిగాయి. మొదటి, రెండో పేపర్‌లను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లుగా నిర్వహించగా, సోమవారం మూడు, నాలుగు పేపర్లు నిర్వహిస్తున్నారు. TGPSC జారీ చేసిన గ్రూప్ నోటిఫికేషన్‌లలో ఇది చివరిది. ఈరోజు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9.30 గంటలలోపు కేంద్రాలకు రావాలని, లేకుంటే ఆ తర్వాత అనుమతి ఇవ్వబోమని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్