ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రా అరుదైన రికార్డు

81చూసినవారు
ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రా అరుదైన రికార్డు
భారత స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన రికార్డు సాధించారు. ఆస్ట్రేలియా గడ్డపై 50 టెస్టు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచారు. 51 వికెట్లతో కపిల్ దేవ్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో అనిల్ కుంబ్లే (49), అశ్విన్ (40), బిషన్ సింగ్ బేడి (35) ఉన్నారు.

సంబంధిత పోస్ట్