గుజరాత్ vs పంజాబ్ ప్లేయింగ్ 11.. స్టార్ ఆటగాడికి చోటు కష్టమే!
By Pavan 59చూసినవారుIPL-2025లో భాగంగా మంగళవారం జరగనున్న గుజరాత్ vs పంజాబ్ మ్యాచ్‌లో ప్లేయింగ్ 11 (అంచనా) ఇలా ఉంది.
గుజరాత్: బట్లర్, గిల్, సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్, తెవాటియా, సుందర్, రషీద్, రబాడ, సిరాజ్, ప్రసిద్ధ్
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్, జోష్ ఇంగ్లిస్, ఆర్య, శ్రేయాస్, స్టోయినిస్, మాక్స్‌వెల్, శశాంక్, అర్ష్ దీప్, జాన్సెన్, చాహల్, హర్‌ప్రీత్ బ్రార్
పంజాబ్ ప్లేయింగ్ 11లో స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ కు చోటు దక్కేలా లేదు.