SLBC టన్నెల్ దుర్ఘటనలో రెండో మృతదేహం లభ్యమయింది. మృతుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్‌గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కలెక్టర్ బడావత్ సంతోష్ తెలిపారు. మిగిలిన ఆరుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న అధికారులు, కార్మికులను రాష్ట్ర ప్రజానీకం అభినందిస్తుంది.