పరోటాల కోసం అబ్బాయిలు క్యూ.. ఎందుకోసమో తెలుసా?

77చూసినవారు
రోడ్డు పక్కన ఓ అమ్మాయి పరోటాలు అమ్ముకుంటుంటే.. జనాలు విపరీతంగా ఎగబడి మరీ కొంటున్నారు. కానీ పరోటా కోసం కాదండీ.. ఆ అమ్మాయి కోసం. స్టైలీష్ లుక్‌లో బోల్డ్ డ్రెస్సింగ్ స్టైల్‌లో ఆ అమ్మాయి పరోటాలు చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంది. దీంతో ఆమెను చూడటానికి కుర్రాళ్ళు క్యూ కడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలు కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్