ఇజ్రాయిల్ పై హమాస్ భారీ క్షిపణి దాడి!

75చూసినవారు
ఇజ్రాయిల్ పై హమాస్ భారీ క్షిపణి దాడి!
హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై మిస్సైల్ దాడికి పాల్పడ్డారు. హమాస్ సాయుధ విభాగం అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ఆదివారం ఇజ్రాయెల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా క్షిపణి దాడి ప్రారంభించింది. ఈ విషయాన్ని తన టెలిగ్రామ్ ఛానెల్లో అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ తెలిపింది. “పౌరులపై జియోనిస్ట్ (ఇజ్రాయిల్) చేస్తున్న మారణకాండకు ప్రతిస్పందనగా రాకెట్లను ప్రయోగించాము” అని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్