ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్న హీరోయిన్

59చూసినవారు
మీరా వాసుదేవన్ మూడోసారి పెళ్లి చేసుకుంది. సినిమాటోగ్రాఫర్ విపిన్‌తో ఐదేళ్ల రిలేషన్ తర్వాత కోయంబత్తూరులో వివాహం జరిగింది. మునుపటి రెండు పెళ్లిళ్లు విడాకులతో ముగిసాయి. ఇప్పుడు మీరా, విపిన్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. గత సంవత్సరం కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చిన ఈ జంట ఈ ఏడాది ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాలు సహా ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్