ఏపీ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హ్యాట్సాఫ్ చెప్పారు. వైసీపీని ఐదేళ్లు తట్టుకుని నిలబడిన చంద్రబాబు గ్రేట్ అని అందుకు సీఎంకి హ్యాట్సాఫ్ అని అన్నారు. వైసీపీ ఆందోళనపై గవర్నర్‌కు పవన్ క్షమాపణలు చెప్పారు. వైసీపీ తీరు చూస్తే పాలసీ టెర్రరిజం గుర్తుకువస్తుంది. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బాయ్‌కాట్ చేయడం దురదృష్టకరం అని పవన్ మండిపడ్డారు.